Basic Electronics Demo
Atom అంటే ఏమిటి?
ప్రకృతిలో ప్రతి
పదార్ధము అణువులతో నిర్మించబడి ఉంటుంది దీనినే Atom అంటారు.
Nucleus అంటే ఏమిటి?
అణువు మధ్య భాగమునే
న్యూక్లియస్ అని అంటారు.న్యూక్లియస్ చుట్టూ వివిధ కక్ష్యలలో ఎలక్ట్రాన్స్ అని పిలవబడే
భాగాలు అమిత వేగంతో తిరుగుతూ ఉంటాయి.
·
న్యూక్లియస్ లో protons and neutrons ఉంటాయి. ప్రోటాన్స్
పాజిటివ్ చార్జిని ,ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జిని కలిగి ఉంటాయి.
·
Atom లో
న్యూట్రాన్స్ ఉన్నా లేకపోయినా ఆ
Atom లో ఎటువంటి మార్పులు ఉండవు
·
పైన తెలిపిన
అమరిక ఒక్కొక్క మెటీరియల్ లో ఒక్కొక్క
రకంగా ఉంటుంది.
-------For Basic Electronics Full Course Pay 8000/- -------
Mobile Number: 7036497145
Email: rscomputers1997@gmail.com
Before payment call me once
Note:
No comments:
Post a Comment
Thank you for visiting my blog